‘మహర్షి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ బద్దలేవంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్ సరసన పూజా హెగ్దే నటించింది. అల్లరి నరేశ్ కీలక పాత్ర పోషించారు. మూడు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో మహేశ్ ఇరగదీసినట్లు సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్ సరసన పూజా హెగ్దే నటించింది. అల్లరి నరేశ్ కీలక పాత్ర పోషించారు. మూడు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో మహేశ్ ఇరగదీసినట్లు సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *