‘మహర్షి’ షూటింగ్ కంప్లీట్.. కేక్‌ని చూసి మురిసిపోయిన సితార పాపమహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘మహర్షి’ మూవీ నేటితో షూటింగ్ పార్ట్‌ను కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంది చిత్ర యూనిట్. మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘మహర్షి’ మూవీ నేటితో షూటింగ్ పార్ట్‌ను కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంది చిత్ర యూనిట్.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *