‘మహర్షి’ సినిమాపై ఆ న్యూస్ ఫేక్ : తలసాని



సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. పైడిపల్లి వంశీ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమా బ్యానర్లపై దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వి. పొట్లూరి నిర్మించారు.సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. పైడిపల్లి వంశీ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమా బ్యానర్లపై దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వి. పొట్లూరి నిర్మించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *