‘మహానటి’ మళ్లీ మొదలుపెట్టింది.. క్రేజీ కాంబోలో కీర్తి సురేష్స్పోర్ట్స్ నేపథ్యంలో వినూత్న కథాశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌తో పాటు ఆది పినిశెట్టి, జగపతి బాబులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుధీర్ చంద్ర, శ్రావ్య వర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇ. శివ ప్రకాష్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో వినూత్న కథాశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌తో పాటు ఆది పినిశెట్టి, జగపతి బాబులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుధీర్ చంద్ర, శ్రావ్య వర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇ. శివ ప్రకాష్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *