మా అమ్మే దేవుడు.. ఆమె కాఫీనే ప్రసాదం: మహేష్ బాబుఈ రోజు చాలా స్పెషల్ డే. మదర్స్ డే. నాకు అమ్మంటే దేవుడితో సమానం. ఎప్పుడు సినిమా రిలీజ్ ముందు ఆవిడ ఇంటికి వెళ్లి కాఫీ తాగుతాను. ఆ కాఫీ తాగితే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నంత హ్యాపీ నాకు. ఈ రోజు చాలా స్పెషల్ డే. మదర్స్ డే. నాకు అమ్మంటే దేవుడితో సమానం. ఎప్పుడు సినిమా రిలీజ్ ముందు ఆవిడ ఇంటికి వెళ్లి కాఫీ తాగుతాను. ఆ కాఫీ తాగితే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నంత హ్యాపీ నాకు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *