మా సర్వర్లలోకి ఎవరూ చొరబడలేదు: యూఐడీఏఐసాధారణంగా వివిధ సేవలు అందించే సర్వీసు ప్రొవైడర్లే వినియోగదారుల నుంచి నేరుగా ఆధార్‌ సంఖ్య, ఇతర వివరాలను సేకరిస్తుంటారు. ఆధార్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టాల ప్రకారం సున్నితమైన ఈ సమాచారాన్ని నిర్దేశిత అవసరం కోసమే సర్వీసు ప్రొవైడర్లు ఉపయోగించాలి. సాధారణంగా వివిధ సేవలు అందించే సర్వీసు ప్రొవైడర్లే వినియోగదారుల నుంచి నేరుగా ఆధార్‌ సంఖ్య, ఇతర వివరాలను సేకరిస్తుంటారు. ఆధార్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టాల ప్రకారం సున్నితమైన ఈ సమాచారాన్ని నిర్దేశిత అవసరం కోసమే సర్వీసు ప్రొవైడర్లు ఉపయోగించాలి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *