మిషన్ శక్తి: భారతదేశ పరీక్షల అనంతరం.. అంతరిక్షంలో పెరుగుతున్న చెత్తపై ఆమెరికా హెచ్చరికలుఏవైనా ఘర్షణలు తలెత్తితే ఈ ఏశాట్ టెక్నాలజీతో ప్రత్యర్థి ఉపగ్రహాలను కూల్చే అవకాశం ఇప్పుడు భారత్ చేతిలో ఉంది. ఈ పరీక్ష ద్వారా భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదముంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *