మిస్‌ఫైర్: రాఖీ సావంత్ ఎదపై పాక్ జెండా.. ఆటాడుకున్న నెటిజన్లు‘ఐ లవ్ మై ఇండియా. కానీ, ఇది ‘ధార్ 370’లో నా పాత్ర’ అని పాకిస్థాన్ జెండాలను ఆస్వాదిస్తూ తీసుకున్న ఫొటోలను రాఖీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోల్లో రాఖీ డ్రెస్ కూడా సెక్సీగా ఉంది.‘ఐ లవ్ మై ఇండియా. కానీ, ఇది ‘ధార్ 370’లో నా పాత్ర’ అని పాకిస్థాన్ జెండాలను ఆస్వాదిస్తూ తీసుకున్న ఫొటోలను రాఖీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోల్లో రాఖీ డ్రెస్ కూడా సెక్సీగా ఉంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *