‘మీడియా స్వేచ్ఛ’లో తగ్గిన భారత ర్యాంకు


లండన్‌, ఏప్రిల్‌ 18: ప్రపంచ మీడియా స్వేచ్ఛ సూచీలో భారత్‌ ర్యాంకు 2స్థానాలు తగ్గి 140వ స్థానంలో నిలిచింది. పారి్‌సలోని ఒక సంస్థ గురువారం ప్రపంచ మీడియా స్వేచ్ఛ సూచీ-2019ని విడుదల చేసింది. మొత్తం 180 దేశాలకు ర్యాంకులిచ్చింది. నార్వే వరుసగా మూడో ఏడాది అగ్రస్థానంలో ఉండగా, ఫిన్లాండ్‌ ద్వితీయ స్థానంలో నిలిచాయి. తుర్క్‌మినిస్థాన్‌కు ఆఖరి ర్యాంకు(180) దక్కింది. భారత్‌లో నిరుడు కనీసం ఆరుగురు భారత జర్నలిస్టులు హత్యకు గురయ్యారని ఆ సంస్థ పేర్కొంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *