మీ డబ్బు రెట్టింపు అవ్వాలా? ఇందులో ఇన్వెస్ట్ చేయండి..!ఈ స్కీమ్‌లో 7.7 వడ్డీ లభిస్తుంది. చక్రవడ్డీని ఏడాదికోసారి లెక్కిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. స్కీమ్ మెచ్యూరిటీ కాలం తొమ్మిది ఏళ్ల 4 నెలలు. ఈ కాలంలో మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది.ఈ స్కీమ్‌లో 7.7 వడ్డీ లభిస్తుంది. చక్రవడ్డీని ఏడాదికోసారి లెక్కిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. స్కీమ్ మెచ్యూరిటీ కాలం తొమ్మిది ఏళ్ల 4 నెలలు. ఈ కాలంలో మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *