ముంబై-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లో చోరీ


కడప: ముంబై-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. మహిళ బ్యాగులోంచి 20 తులాల బంగారం, మొబైల్ ఫోన్‌ను అపహరించారు. కడప రైల్వే స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *