ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. సీఎంతో సీఎస్ సీన్ హైలెట్!ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంగళవారం ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం నవ్వుతూ పలకరించుకోవడం ఆసక్తి కలిగించింది.ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంగళవారం ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం నవ్వుతూ పలకరించుకోవడం ఆసక్తి కలిగించింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *