ముసుగుల వెనుక బాగోతాన్ని బోల్డ్‌గా చెబుతున్నాం.. ‘రొమాంటిక్ క్రిమినల్స్’ దర్శకుడువిచ్చలవిడితనం, దిగజారుతున్న మానవ విలువలు, ఒంటరి తనాన్ని పెంచుతూ మత్తు వైపు మళ్లిస్తున్న పరిస్థితులు, దళారుల కథనాలు, ఇంటర్నెట్ అశ్లీలతను ప్రధాన అంశాలుగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి వెల్లడించారు.విచ్చలవిడితనం, దిగజారుతున్న మానవ విలువలు, ఒంటరి తనాన్ని పెంచుతూ మత్తు వైపు మళ్లిస్తున్న పరిస్థితులు, దళారుల కథనాలు, ఇంటర్నెట్ అశ్లీలతను ప్రధాన అంశాలుగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *