మూడు జిల్లాలకు పిడుగు హెచ్చరిక


అమరావతి: పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు వాతావరణ శాఖ పిడుగు హెచ్చరికలు చేసింది. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, దుగ్గిరాల మండలాల్లో పిడుగు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని విజయవాడ, పెనమలూరు, బాపులపాడు, నూజివీడు మండలాల్లో పిడుగు పడే అవకాశం ఉన్నట్లు దీనితో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరంలో పిడుగుపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *