మెగా హీరో సినిమాకి ఆసక్తికర టైటిల్.. ‘జాలరి’ కాదు!ఈ ఏడాది జనవరి 21న వైష్ణవ్ తేజ్ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించారు. సుకుమార్ దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు సానా ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.ఈ ఏడాది జనవరి 21న వైష్ణవ్ తేజ్ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించారు. సుకుమార్ దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు సానా ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *