మోదీతో కటీఫ్..! కాంగ్రెస్‌తో అంబానీ దోస్తీ?



చిరు వ్యాపారులు మొదలు బడా కార్పొరేట్ల దాకా చాలా మంది ఈయనకు మద్దతునిస్తున్నారు. వీరిలో ముఖేష్ అంబానీతోపాటు ఉదయ్ కొటక్ లాంటి కార్పొరేటర్లు కూడా ఉండటం విశేషం. ఇకపోతే సౌత్ ముంబైలో ఏప్రిల్ 29న ఎన్నికలు జరగనున్నాయి. చిరు వ్యాపారులు మొదలు బడా కార్పొరేట్ల దాకా చాలా మంది ఈయనకు మద్దతునిస్తున్నారు. వీరిలో ముఖేష్ అంబానీతోపాటు ఉదయ్ కొటక్ లాంటి కార్పొరేటర్లు కూడా ఉండటం విశేషం. ఇకపోతే సౌత్ ముంబైలో ఏప్రిల్ 29న ఎన్నికలు జరగనున్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *