రంజాన్ మాసం ప్రారంభం.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలుపవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసం సమాజంలో సంతోషాన్ని, సోదర భావాన్ని, సామరస్యాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు.పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసం సమాజంలో సంతోషాన్ని, సోదర భావాన్ని, సామరస్యాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *