‘రవి ప్రకాశ్‌ చేయని దుర్మార్గాలు లేవు, కులగజ్జి వ్యాప్తి చేశాడు, సమాజాన్ని భ్రష్టు పట్టించాడు’



టీవీ9 సీఈవో రవి ప్రకాశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి విరుచుకుపడ్డారు. వరుసబెట్టి ట్వీట్లు చేస్తూ రవి ప్రకాశ్‌ పరారీలో ఉన్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాగా తానెక్కడికి పారిపోలేదని రవి ప్రకాశ్ వివరణ ఇచ్చారు.టీవీ9 సీఈవో రవి ప్రకాశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి విరుచుకుపడ్డారు. వరుసబెట్టి ట్వీట్లు చేస్తూ రవి ప్రకాశ్‌ పరారీలో ఉన్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాగా తానెక్కడికి పారిపోలేదని రవి ప్రకాశ్ వివరణ ఇచ్చారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *