రాజకీయాల్లోకి వస్తే.. నా భార్య వదిలేస్తుంది


నేను రాజకీయాల్లోకి వస్తే నా భార్య నన్ను వదిలేస్తుంది. రాజకీయాలు అన్ని చోట్లా ఒకేలా ఉంటాయి. అయినా నాకు రాజకీయాలపై అంత ఆసక్తి లేదు. కొందరు తమ వాక్చాతుర్యంతో ఓట్లు పొందుతారు. నాకు ఆ ప్రతిభ అస్సలు లేదు. నేను ఇప్పుడు చేస్తున్న పనితో సంతృప్తిగా ఉన్నాను.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే నాకు మంత్రి పదవి ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు.
– రఘురామ్‌ రాజన్‌

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *