రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-27.. పైలెట్ సురక్షితంఆదివారం ఉదయం మిగ్-27 విమానం జోధ్‌పూర్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్‌ ప్యారాచూట్ సాయంతో సురక్షితంగా బయటపడ్డారు.ఆదివారం ఉదయం మిగ్-27 విమానం జోధ్‌పూర్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్‌ ప్యారాచూట్ సాయంతో సురక్షితంగా బయటపడ్డారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *