రామోజీ మనవరాలి పెళ్లి వేడుక


రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్‌ రామోజీరావు మనవరాలు (సుమన్‌, విజయేశ్వరి కుమార్తె) కీర్తి సోహన వివాహం చింతా విశ్వేశ్వరరావు మనవడు (రఘురాయల, సుభాషిణిల కుమారుడు) వినయ్‌తో శనివారం రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబునాయుడు, కేసీఆర్‌, ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ; పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *