రాష్ట్రపతి కోవింద్‌.. చెవిటి, మూగ దళితుడు


బీజేపీకి దళితులు కావాలి, దళితుల ఓట్లు కావాలి. కాని దళిత నేతలు మాత్రం ఆ పార్టీకి అక్కర్లేదు. రామ్‌నాథ్‌ కోవింద్‌.. చెవిటి, మూగ దళితుడు. అందుకే రాష్ట్రపతి కాగలిగారు. దళితులు సమస్యలు పట్టించుకోకుండా, ఆ సమస్యల గురించి మాట్లాడకుండా ఉంటే నన్ను కూడా ఏ ప్రధానమంత్రినో చేసేవారేమో!
– ఉదిత్‌రాజ్‌, బీజేపీ నేత

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *