రాహుల్‌ ఆదేశిస్తే.. వారాణసీలో పోటీ చేస్తా


వారాణసీలో పోటీ చేయమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆదేశిస్తే.. సంతోషంగా పోటీ చేస్తా.
-ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి
(ప్రియాంక వ్యాఖ్యలకు ‘‘చూద్దాంలే. ప్రస్తుతానికైతే దానిపై కొంత ఉత్కంఠ ఉంది కదా!’’ అంటూ రాహుల్‌ సమాధానమిచ్చారు.)

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *