రెచ్చిపోయిన స్టూడెంట్స్.. ‘దర్బార్’ సెట్స్‌పై రాళ్లదాడి!సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఎ.ఆర్.మురుగాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దర్బార్’ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. దురదృష్టవశాత్తు ఈ చిత్ర యూనిట్‌పై విద్యార్థులు రాళ్లు రువ్వారు.సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఎ.ఆర్.మురుగాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దర్బార్’ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. దురదృష్టవశాత్తు ఈ చిత్ర యూనిట్‌పై విద్యార్థులు రాళ్లు రువ్వారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *