రోజుకు రూ.35 ఆదా.. కూతురి పెళ్లికి చేతిలో రూ.లక్షలుఆడ పిల్ల పేరు మీద మాత్రమే సుకన్య అకౌంట్‌ను తెరవొచ్చు. 10 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే ఈ ఖాతా వర్తిస్తుంది. ఒకరి పేరు మీదు కేవలం ఒక అకౌంట్‌ను ప్రారంభించొచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఈ ఖాతా తెరవొచ్చు. సుకన్య అకౌంట్ ఓపెనింగ్‌కు పాప బర్త్ సర్టిఫికెట్ అవసరం. ఆడ పిల్ల పేరు మీద మాత్రమే సుకన్య అకౌంట్‌ను తెరవొచ్చు. 10 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే ఈ ఖాతా వర్తిస్తుంది. ఒకరి పేరు మీదు కేవలం ఒక అకౌంట్‌ను ప్రారంభించొచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఈ ఖాతా తెరవొచ్చు. సుకన్య అకౌంట్ ఓపెనింగ్‌కు పాప బర్త్ సర్టిఫికెట్ అవసరం.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *