లక్ష్మీస్ ఎన్టీఆర్ వచ్చేస్తోంది.. ఆ ప్రాంతాల్లో శుక్రవారమే రిలీజ్!లక్ష్మీస్ ఎన్టీఆర్.. టైటిల్ వెల్లడించిన నాటి నుంచి ఈ సినిమాను వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. ఏపీలో మినహా మిగతా చోట్ల ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కానుందని సమాచారం.లక్ష్మీస్ ఎన్టీఆర్.. టైటిల్ వెల్లడించిన నాటి నుంచి ఈ సినిమాను వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. ఏపీలో మినహా మిగతా చోట్ల ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కానుందని సమాచారం.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *