‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలపై హైకోర్టు స్టే.. సుప్రీం కోర్టుకు వర్మ!ఏప్రిల్ 15 వరకు సినిమాను విడుదల చేయడానికి వీళ్లేదని మంగళగిరి కోర్టు ఇంజక్షన్ ఆర్డర్‌ను జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ నిర్మాత రాకేశ్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు.ఏప్రిల్ 15 వరకు సినిమాను విడుదల చేయడానికి వీళ్లేదని మంగళగిరి కోర్టు ఇంజక్షన్ ఆర్డర్‌ను జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ నిర్మాత రాకేశ్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *