లక్ష్మీస్ ఎన్టీఆర్ వివాదం.. కడపలో మూడు థియేటర్ల లైసెన్సులు రద్దు!రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా ఆది నుంచి వివాదాలను మూటగట్టుకుంది. ఈ సినిమా విడుదలను ఆపాలని కొందరు ఈసీకి ఫిర్యాదు చేయగా విడుదలను అడ్డుకోలేమని తొలుత ప్రకటించింది.రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా ఆది నుంచి వివాదాలను మూటగట్టుకుంది. ఈ సినిమా విడుదలను ఆపాలని కొందరు ఈసీకి ఫిర్యాదు చేయగా విడుదలను అడ్డుకోలేమని తొలుత ప్రకటించింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *