‘లబ్ధిదారులకు తక్షణమే నిధులు విడుదల చేయాలి’


అమరావతి: బ్రాహ్మణ కార్పొరేషన్ లబ్ధిదారులకు తక్షణం నిధులు విడుదల చేయాలని సీఎస్‌ను కోరుతున్నామని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ బంగారం విషయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ నిర్లక్ష్యాన్ని తప్పుపట్టాల్సింది పోయి ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. శబరిమలలో అయ్యప్ప భక్తుల మనసుల్లో సైతం బీజేపీ అభద్రతా భావాన్ని కలిగించిందని వేమూరి ఆనంద్ సూర్య విమర్శించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *