లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ హీరో సుధాకర్ కారు ప్రమాదం.. మహిళ మృతి, హీరోకు గాయాలుయువ కథానాయకుడు, ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ ఫేమ్, ‘నువ్వు తోపురా’ హీరో సుధాకర్ కోమకుల కారు ఢీకొని ఓ మహిళ దుర్మరణం పాలైంది. ప్రమాదంలో నటుడు సుధాకర్‌ స్వల్పంగా గాయపడ్డారు. యువ కథానాయకుడు, ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ ఫేమ్, ‘నువ్వు తోపురా’ హీరో సుధాకర్ కోమకుల కారు ఢీకొని ఓ మహిళ దుర్మరణం పాలైంది. ప్రమాదంలో నటుడు సుధాకర్‌ స్వల్పంగా గాయపడ్డారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *