వారణాసికి పయనమైన నిజామాబాద్ పసుపు రైతులు.. ప్రధానిపై పోటీకి సైప్రధాని మోదీపై పోటీ చేయడానికి సంచలన నిర్ణయం తీసుకున్న నిజామాబాద్ రైతులు ఆ దిశగా అడుగులు ప్రారంభించారు. వారణాసికి బయలుదేరి వెళ్లారు. నామినేషన్ వేయడానికి ప్రధాని కూడా అక్కడకు చేరుకున్నారు.ప్రధాని మోదీపై పోటీ చేయడానికి సంచలన నిర్ణయం తీసుకున్న నిజామాబాద్ రైతులు ఆ దిశగా అడుగులు ప్రారంభించారు. వారణాసికి బయలుదేరి వెళ్లారు. నామినేషన్ వేయడానికి ప్రధాని కూడా అక్కడకు చేరుకున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *