విజయనగరం జిల్లాలో రోడ్డుప్రమాదం


విజయనగరం: లక్కవరపుకోట మండలం పిల్లఅగ్రహారం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి అరకు వెళ్తున్న కారు అదుపు తప్పి కరెంట్ పోల్స్‌ను ఢీకొని నుజ్జు నుజ్జయింది. కారులో ఉన్న ఇద్దరు నేవీ ఉద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *