విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం


విజయవాడ: పాత ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి విమర్శలకు దారితీసింది. వైద్యం కోసం సత్తమ్మ అనే రోగి నిడదవోలు నుంచి వచ్చింది. 3 రోజుల పాటు బాధితురాలిని చెక్కబల్ల మీదనే ఉంచారు. అనంతరం వైద్యం చేయకుండానే ఆస్పత్రి సిబ్బంది వెళ్లిపోవాలని చెప్పారు. దీంతో సత్తెమ్మ లబోదిబోమంటోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *