విజయసాయీ! ఇప్పటికైనా తప్పుడు లెక్కలు మానండి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ – ప్రెస్ రివ్యూజనసేన సొంతంగా పోటీచేసిందే 65 సీట్లలో కాగా, 88 స్థానాల్లో గెల్చి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని లక్ష్మీనారాయణ అంటున్నారని, ఆయన దర్యాప్తు చేసిన కేసుల్లోనూ ఇలాగే లేనివి ఉన్నట్టు రాశారని విజయసాయిరెడ్డి ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *