విజయ్ దేవరకొండ నిర్మాణంలో రంగమ్మత్త, తరుణ్ భాస్కర్.. మరో కొత్త బ్యూటీతరుణ్ భాస్కర్ హీరోగా ‘కింగ్ అఫ్ ది హిల్’ బ్యానర్‌పై సన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. నూతన దర్శకుడు షమ్మిర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ బ్యూటీ వాణీ భోజన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తరుణ్ భాస్కర్ హీరోగా ‘కింగ్ అఫ్ ది హిల్’ బ్యానర్‌పై సన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. నూతన దర్శకుడు షమ్మిర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ బ్యూటీ వాణీ భోజన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *