విశాఖలో కూలిన భారీ వృక్షం


విశాఖ: ఫణి తుఫాను దూసుకొస్తోంది. ఈదురుగాలులకు సీపీ కార్యాలయం ఎదుట భారీ వృక్షం కూలింది. కేబుల్ వైర్లు తెగిపడ్డాయి. వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. జీవీఎంసీ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *