విశాఖ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత


విశాఖ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. సుమారు రూ.18 లక్షలు విలువచేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. బంగారం ఎక్కడి నుంచి తీసుకువస్తున్నది. ఎవరికి అందజేసేది, వారి వెనుక ఎవరు ఉన్నది.. తదితర వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *