విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం


విశాఖ: జిల్లాలోని కసింకోట మండలం బయ్యవరం దగ్గర గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని పోలీస్‌ ఎస్కార్ట్‌ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలు అయ్యాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *