విశాఖ: ప్రకటన లేకుండా వెళ్లిపోయిన రైలు.. స్టేషన్‌లో ఉండిపోయిన 500 మంది!వేసవి రద్దీ దృష్ట్యా 07147 నెంబరు గల ప్రత్యేక రైలును విశాఖపట్నం- కాచిగూడ మధ్య దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. ఈ రైలు విశాఖలో సోమవారం రాత్రి 7.45కి బయలుదేరి మర్నాడు ఉదయం 6.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. వేసవి రద్దీ దృష్ట్యా 07147 నెంబరు గల ప్రత్యేక రైలును విశాఖపట్నం- కాచిగూడ మధ్య దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. ఈ రైలు విశాఖలో సోమవారం రాత్రి 7.45కి బయలుదేరి మర్నాడు ఉదయం 6.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *