వేగం పెంచిన రాహుల్.. మోదీ తీరును ఎండగట్టడంలో దూకుడు


న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు వేగం పెంచారా? రాహుల్ భాషలో ఘాటు పెరిగిందా? మోదీ తీరును ఎండగట్టడంలో దూకుడు ప్రదర్శిస్తున్నారా? బీజేపీ సమాధానమేంటి? పోటీ ఉత్తరాదికి మారే సరికి రాహుల్ వ్యూహం మారిందా? మిగిలిన నాలుగు దశల్లో అత్యధిక స్థానాలను సాధించేందుకు రాహుల్ దూకుడు ప్రదర్శించారా? కాంగ్రెస్ వస్తేనే అచ్చేదిన్ సాధ్యమంటూ రాహుల్ ప్రచార వేగాన్ని ప్రదర్శించారు.
 
లోక్‌సభ పోలింగ్‌కు మూడు దశల పోలింగ్ ముగిసింది. మొత్తం 302 స్థానాల్లో పోలింగ్ జరగ్గా.. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ ఓటింగ్ ముగిసినట్టైంది. మిగిలిన 241 లోక్‌సభ స్థానాలు ఉత్తరాదిలోనే ఉన్నాయి. మొదటి మూడు దశల్లో బీజేపీకి ఎదురు గాలి వీచి యూపీఏ అనుకూల వాతావరణం కనిపిస్తోందన్న వార్తల నడుమ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వేగం పెంచారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *