‘శక్తి’ శిథిలాలు మాయం మిగిలిన కొన్నీ త్వరలోనే..


మిషన్‌ శక్తి ప్రయోగం ద్వారా వెలువడిన వ్యర్థాలు, శిథిలాలు చాలావరకు క్షీణించిపోయాయి. మిగిలినవి కూడా మరికొద్ది రోజుల్లో నాశనమైపోతాయి. ఇదే విషయాన్ని గత నెల 6న చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది.
– డీఆర్‌డీవో చైర్మన్‌ సతీశ్‌రెడ్డి

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *