శాంసంగ్ లాభం ఢమాల్.. కానీ ఆ ఫోన్ అమ్మకాలు అదుర్స్!



కంపెనీ 2019 తొలి త్రైమాసికంలో 7.8 కోట్ల యూనిట్ల స్మార్ట్‌ఫోన్లను విక్రయించింది. అదేసమయంలో 50 లక్షల యూనిట్ల ట్యాబ్లెట్స్‌ విక్రయమయ్యాయి. మరీముఖ్యంగా గెలాక్సీ ఎస్10 ఫోన్లకు బలమైన డిమాండ్ ఉంది. కంపెనీ 2019 తొలి త్రైమాసికంలో 7.8 కోట్ల యూనిట్ల స్మార్ట్‌ఫోన్లను విక్రయించింది. అదేసమయంలో 50 లక్షల యూనిట్ల ట్యాబ్లెట్స్‌ విక్రయమయ్యాయి. మరీముఖ్యంగా గెలాక్సీ ఎస్10 ఫోన్లకు బలమైన డిమాండ్ ఉంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *