శునకానికి అంత్యక్రియలు


విజయవాడ: మనుషులు మధ్య మానవత్వపు విలువలు తగ్గిపోతున్న తరుణంలో జంతువుల పట్ల కొందరు చూపిస్తున్న ప్రేమ ఆలోచింపజేస్తోంది. పెంపుడు శునకం మృత్యువాత పడటంతో దాని యజమాని అంత్యక్రియలు నిర్వహించిన ఘటన కొండపల్లిలో జరిగింది. కొండపల్లి బాలాజీ వీధికి చెందిన భయ్యా రాము శునకం మృతిచెందడంతో శనివారం బంధుమిత్రుల సమక్షంలో ఉరేగింపుగా శ్మశాన వాటికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *