శ్రీకాకుళం: నదిలో విగతజీవులుగా ఇద్దరు మహిళలు, వారి కూతుళ్లుఒకే కుటుంబానికి ఇద్దరు మహిళలు, ఇద్దరు బాలికలు నదిలో విగతజీవులుగా తేలారు. బట్టలు ఉతకడానికని వెళ్లి శవాలుగా తేలారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది.ఒకే కుటుంబానికి ఇద్దరు మహిళలు, ఇద్దరు బాలికలు నదిలో విగతజీవులుగా తేలారు. బట్టలు ఉతకడానికని వెళ్లి శవాలుగా తేలారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *