శ్రీమంతుడు సాంగ్‌కి మహేష్ కూతురు డాన్స్.. వీడియో షేర్ చేసిన దేవి శ్రీ‘శ్రీమంతుడు’ మూవీలోని చారుశీల పాటను దేవి శ్రీ ప్రసాద్ పాడుతుంటే.. పాటకు తగ్గట్టుగా సితార అదిరిపోయే స్టెప్పులు వేసింది. సితారతోపాటు ఈ వీడియోలో ‘మహర్షి’ దర్శకుడు వంశీపైడిపల్లి కూతురు ఆద్య కూడా జతకలవడంతో చారుశీల పాట వైరల్ అవుతుంది. ‘శ్రీమంతుడు’ మూవీలోని చారుశీల పాటను దేవి శ్రీ ప్రసాద్ పాడుతుంటే.. పాటకు తగ్గట్టుగా సితార అదిరిపోయే స్టెప్పులు వేసింది. సితారతోపాటు ఈ వీడియోలో ‘మహర్షి’ దర్శకుడు వంశీపైడిపల్లి కూతురు ఆద్య కూడా జతకలవడంతో చారుశీల పాట వైరల్ అవుతుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *