శ్రీలంకలో మరో పేలుడుశ్రీలంకలో గురువారం ఉదయం మరో బాంబు పేలుడు సంభవించింది. పుగోడా జిల్లాలో జరిగిన ఈ పేలుడులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ పేలుడు వెనక ఉన్న కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *