శ్రీలంక పేలుళ్లు.. ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురు మాస్టర్ మైండ్స్ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ముగ్గురే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో ఉన్నట్లు తేలిందట. ఈ వీడియోలో ఆత్మాహుతిపై చర్చించారు.. అలాగే ఇస్లాంను నమ్మని వారిని చంపేయాలంటూ నినాదాలు చేశారట. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ముగ్గురే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో ఉన్నట్లు తేలిందట. ఈ వీడియోలో ఆత్మాహుతిపై చర్చించారు.. అలాగే ఇస్లాంను నమ్మని వారిని చంపేయాలంటూ నినాదాలు చేశారట.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *