శ్రీలంక పేలుళ్లు: ఐఎస్ ప్రకటనలు నిజమేనా? ఐఎస్ గతంలో చర్చిలపై దాడులు చెయ్యలేదా?2017 ఏప్రిల్‌లో ఈజిప్టులోని రెండో అతిపెద్ద పట్టణం అలెగ్జాండ్రియాలోని చర్చిలో ఐఎస్ జంట బాంబులు పేల్చింది. ఆ ఘటనలో 45 మందికి పైగా మరణించారు. గత ఏడాది ఇండోనేసియాలో, 2016లో పారిస్‌లో కూడా చర్చిల్లో బాంబులు పేల్చింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *