శ్రీలంక పేలుళ్లు: 'టిఫిన్ తినడం ఆలస్యం కాకపోతే నేనూ చనిపోయేవాడిని'అక్కడున్నవారికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. అందరూ పరిగెడుతున్నారు. వారి బట్టలపై రక్తపు మరకలు. ఓ బాలికను అంబులెన్స్ దగ్గరకు తీసుకెళ్తున్నారు. గోడలు, నేల… అంతా రక్తమే.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *