శ్రీలంక పేలుళ్లు: తెలుగు వ్యక్తి దుర్మరణం, శివాజీరాజా మిత్రుడికి గాయాలు!శ్రీలంక పేలుళ్లలో శివాజీ రాజా ప్రాణమిత్రుడు శ్రీనివాస రావు గాయపడ్డాడు. శ్రీనివాస రావు బంధువు తులసీరాం దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని శివాజీ రాజా ప్రకటించారు.శ్రీలంక పేలుళ్లలో శివాజీ రాజా ప్రాణమిత్రుడు శ్రీనివాస రావు గాయపడ్డాడు. శ్రీనివాస రావు బంధువు తులసీరాం దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని శివాజీ రాజా ప్రకటించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *